
ఐపీఎల్ 2027 సీజన్‌లో ధోనీ ఆటగాడిగా కాకుండా మెంటార్‌గా వ్యవహరించే అవకాశం ఉందని సీఎస్కే వర్గాలు భావిస్తున్నాయి.
ధోనీ ఫ్రాంచైజీలో వాటా కోరారంటూ వస్తున్న వార్తలను సీఈఓ కాశీ విశ్వనాథన్ పూర్తిగా ఖండించారు.
హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ జట్టు నుంచి తప్పుకోవడంతో, కొత్త కోచ్ కోసం సీఎస్కే యాజమాన్యం అన్వేషణ మొదలుపెట్టింది.