
2026 కామన్వెల్త్ గేమ్స్ మహిళల 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను మొత్తం 190 కేజీల బరువు ఎత్తి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు.
స్నాచ్ విభాగంలో 85 కేజీలు, క్లిన్ అండ్ జర్క్ విభాగంలో 105 కేజీలు ఎత్తి మీరాబాయి రెండు విభాగాల్లోనూ కొత్త కామన్వెల్త్ రికార్డులను నెలకొల్పారు.
ఈ విజయంతో కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో వరుసగా మూడో స్వర్ణ పతకాన్ని సాధించిన మీరాబాయి, 2026 క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించారు.