
రాష్ట్రంలో భారీ వర్షాలు మరియు ఉత్తరాంధ్రలో నెలకొన్న వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
అధికారులతో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను ఆయన సమీక్షించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.