మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మెగా 158' చిత్రంలో నటి మీనాక్షి చౌదరి కీలక పాత్రలో నటించనున్నారు.
ఈ చిత్రంలోని మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో ఆమె పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం.
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.