
తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంటూ సుమలత నేతృత్వంలోని డ్యాన్సర్స్ అసోసియేషన్ కార్యవర్గాన్ని రద్దు చేసింది.
మద్దతు విషయంలో రఘు మాస్టర్‌కు 214 మంది, సుమలతకు 11 మంది డ్యాన్సర్లు మద్దతు పలికారు.
అక్టోబర్ 11న అసోసియేషన్‌కు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ ప్రకటించింది.