ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంస్థ గోల్డ్ లోన్ వ్యాపారంలోకి అధికారికంగా అడుగుపెట్టింది.
రాబోయే మూడు ఏళ్లలో దేశవ్యాప్తంగా 1,000 బ్రాంచ్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కొత్త ప్రవేశంతో ముత్తూట్, మణప్పురం వంటి సంస్థలకు గట్టి పోటీ ఎదురుకానుంది.