
ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలో విపక్షాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.
ఈ నిరసనలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని ఉద్రిక్తత మధ్య చర్యలు తీసుకున్నారు.
ఈ ఆందోళనల సందర్భంగా మమతా బెనర్జీ (దీదీ)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.