Technology
ఉజ్జయిని మహాకాళి ఊరేగింపులో హ్యూమనాయిడ్ రోబోట్

ఉజ్జయిని మహాకాళి ఊరేగింపులో హ్యూమనాయిడ్ రోబోట్

Eenadu2h
THE BRIEF
1

ఉజ్జయిని మహాకాళి వార్షిక ఉత్సవాల్లో భాగంగా ఇందౌర్‌కు చెందిన ప్రైవేటు సంస్థ రూపొందించిన హ్యూమనాయిడ్ రోబోట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

2

రామ్ ఘాట్ వద్ద పూజారులు ఈ రోబోకు కంకణం, రుద్రాక్ష మాల వేసి కాషాయ కండువా కప్పడంతో అది భక్తుల దృష్టిని ఆకర్షించింది.

3

ఈ రోబో సంస్కృత మంత్రాలు పఠిస్తూ భక్తులతో ముచ్చటించడం ద్వారా ఉత్సవాల్లో సాంకేతికతను ప్రదర్శించింది.