
ప్రముఖ నటుడు అర్జున్ సర్జా చిన్న కుమార్తె అంజనా సర్జా వివాహం ఈ నెల 18న అత్యంత వైభవంగా జరగనుంది.
గత సుమారు 13 ఏళ్లుగా ప్రేమలో ఉన్న అంజనా సర్జా, ఇసాయ్ ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకోనున్నారు.
అంజనా సర్జా ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసి, పర్యావరణ అనుకూలమైన హ్యాండ్‌బ్యాగుల వ్యాపారంలో రాణిస్తున్నారు.