
రూ.90 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన మీర్జాపూర్ చిత్రం, లాభాల్లోకి రావాలంటే ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంది.
ఈ సినిమా ఇండియా వైడ్ గా తొలిరోజు 11,537 షోలకు గాను రూ.9.19 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది.
ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం, ఈ చిత్రం భారత్‌లో రూ.20 కోట్లు మరియు ఓవర్సీస్‌లో రూ.10 కోట్లు కలిపి మొత్తం రూ.30 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉంది.