నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రభుత్వం లాంగ్‌టర్మ్ కోచింగ్ పథకాన్ని ప్రకటించింది.
ఆర్థిక ఇబ్బందులు ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దరఖాస్తుకు చివరి తేదీని త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
ఈ పథకం ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన కోచింగ్ అందించి, వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం.