Technology
జోహో ఉద్యోగులకు జీతాల పెంపు ఉండదు: శ్రీధర్ వెంబు

జోహో ఉద్యోగులకు జీతాల పెంపు ఉండదు: శ్రీధర్ వెంబు

AP7AM1h
THE BRIEF
1

ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ జోహో ఈ ఏడాది ఉద్యోగులకు జీతాల పెంపు ఉండదని స్పష్టం చేసింది.

2

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంబంధిత ఖర్చులు విపరీతంగా పెరగడం, సాఫ్ట్‌వేర్ వ్యాపార భవిష్యత్తు అనిశ్చితంగా మారడమే దీనికి కారణమని సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తెలిపారు.

3

డేటా సెంటర్ల కోసం సర్వర్ల ధరలు నాలుగు రెట్లు పెరిగాయని, మార్కెటింగ్ బడ్జెట్‌లో కోత విధించామని, గత 18 నెలలుగా కొత్త నియామకాలు లేవని వెంబు వివరించారు.