Economy
పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌కు రూ.549 కోట్ల ఆర్డర్

పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌కు రూ.549 కోట్ల ఆర్డర్

Andhrajyothy55m
THE BRIEF
1

హైదరాబాద్‌కు చెందిన మౌలిక సదుపాయాల సంస్థ పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌ అదానీ గ్రూప్‌నకు చెందిన మోక్సీ పవర్‌ జెనరేషన్‌ నుంచి ఆర్డర్ దక్కించుకుంది.

2

ఈ కాంట్రాక్టు మొత్తం విలువ రూ.549.37 కోట్లుగా ఉందని కంపెనీ ప్రకటించింది.

3

ట్యుటికోరిన్‌లో ఒక్కొక్కటి 600 మెగావాట్ల సామర్థ్యం గల రెండు థర్మల్ ప్లాంట్లకు పూర్తి స్థాయి ఆపరేషన్, నిర్వహణ సేవలు అందించనున్నారు.