
బిగ్బాస్ తెలుగు 10 సీజన్లో వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టిన కంటెస్టెంట్ మితిలేష్ కేవలం 48 గంటల్లోనే హౌస్ నుంచి బయటకు వచ్చాడు.
ఇంట్లో రెండు రోజులు మాత్రమే ఉన్న మితిలేష్, షో ఇచ్చిన రూ. 15 లక్షల క్యాష్ సూట్ కేసు ఆఫర్ను స్వీకరించాడు.
బిగ్బాస్ చరిత్రలోనే ఎవరూ చేయని విధంగా సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుని అత్యంత తక్కువ కాలం ఉన్న కంటెస్టెంట్గా రికార్డు సృష్టించాడు.