
నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'రామాయణ' నుంచి యశ్ రావణుడి గెటప్‌లో ఉన్న కొత్త క్యారెక్టర్ పోస్టర్ విడుదలయ్యింది.
ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా, సినిమా దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.
ఆస్కార్ విజేతలు హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ రైట్స్‌ను టీ-సిరీస్ సంస్థ రూ.75 కోట్ల అడ్వాన్స్ డీల్‌తో దక్కించుకుంది.