లివర్ సిరోసిస్ వ్యాధి సోకినప్పుడు శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి.
కడుపు ఉబ్బరం, అలసట, చర్మం పసుపు రంగులోకి మారడం వంటివి ప్రధాన లక్షణాలు.
ఈ వ్యాధిని గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం అవసరం.