
గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక బ్యాటర్ సోనల్ దినూష తన తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు.
90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన శ్రీలంకను ఆదుకుంటూ, దినూష 6వ వికెట్కు 146 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
25 ఏళ్ల దినూష ఇప్పటివరకు 4 టెస్టుల్లో 57.2 సగటుతో 286 పరుగులు మరియు 6 వికెట్లు సాధించాడు.