
నటి కాజల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ది ఇండియా స్టోరీ’ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఒక చిన్నారి హత్య చుట్టూ తిరిగే ఈ కథలో అసలు ఆ పాప హత్యకు కారణం ఎవరనే కోణంలో సినిమా సాగుతుంది.
ఈ చిత్రంలో కాజల్ చేసిన పోరాటం ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు.