Technology
ఓటీపీలను దొంగిలించే మిస్టర్ రోబోట్ ముఠా

ఓటీపీలను దొంగిలించే మిస్టర్ రోబోట్ ముఠా

Eenadu2h
THE BRIEF
1

బ్యాంకు ఓటీపీలను, ఫోన్ కాల్స్‌ను దొంగిలించేందుకు మిస్టర్ రోబోట్ అనే సైబర్ నేర ముఠా తెరతీసింది.

2

ఈ ముఠా మోసాలకు సంబంధించిన టెక్ టూల్స్‌ను అద్దెకు ఇస్తూ నేరాలకు పాల్పడుతోంది.

3

దీనివల్ల ప్రజల బ్యాంకు ఖాతాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం పొంచి ఉంది.