
రవీంద్ర జడేజా కెరీర్ చరమాంకంలో ఉన్నందున, కుల్దీప్ యాదవ్కు టెస్టు జట్టులో మరిన్ని అవకాశాలు కల్పించాలని మాజీ స్పిన్నర్ మురళీ కార్తిక్ సూచించారు.
కుల్దీప్ యాదవ్ మ్యాచ్ విన్నర్ అని, అతనికి జట్టులో సుదీర్ఘ కాలం పాటు అవకాశం ఇవ్వాలని కార్తిక్ అభిప్రాయపడ్డారు.
భారత జట్టు మేనేజ్మెంట్కు మురళీ కార్తిక్ ఈ మేరకు తన సలహాను అందించారు.