Entertainment
‘ది ప్యారడైజ్‌’ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి

‘ది ప్యారడైజ్‌’ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి

Eenadu1h
THE BRIEF
1

నాని కథానాయకుడిగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సినిమా సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

2

తెలంగాణలో ఈ చిత్ర టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

3

సెప్టెంబరు 23న రూ.500 ధరతో ప్రత్యేక ప్రీమియర్ షో వేసేందుకు కూడా అనుమతి లభించింది.