ఆగస్టు 12, 2026న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుందని ఖగోళ శాస్త్రవేత్తలు ప్రకటించారు.
ఈ గ్రహణం ప్రధానంగా ఉత్తర అమెరికా మరియు ఐరోపా దేశాల్లో కనిపిస్తుందని, భారత్లో దీని ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.
గ్రహణ సమయంలో ఆరు గ్రహాలు ఒకే వరుసలో వచ్చే అరుదైన ఖగోళ వింత కూడా చోటుచేసుకోనుంది.