స్పైడర్ మ్యాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తోంది.
ఇండియాలో కూడా ఈ సినిమా 'ఎండ్‌గేమ్' రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది.
కేవలం 4 రోజుల్లోనే ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టి 1 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరింది.