Indian Politics
వర్ధన్నపేట మున్సిపల్ ఛైర్మన్ కుమారుడిపై యువతి ఆరోపణలు

వర్ధన్నపేట మున్సిపల్ ఛైర్మన్ కుమారుడిపై యువతి ఆరోపణలు

Samayam Telugu59m
THE BRIEF
1

ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపిస్తూ వర్ధన్నపేట మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఇంటి ముందు ఓ యువతి ఆందోళనకు దిగింది.

2

ఛైర్మన్ కుమారుడు శ్రీకాంత్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబరుచుకుని మూడు సార్లు అబార్షన్లు చేయించాడని బాధితురాలు ఆరోపించారు.

3

ఈ విషయంపై ఎమ్మెల్యేను ఆశ్రయించినప్పటికీ తనకు న్యాయం జరగలేదని ఆమె వాపోయారు.