
వైర్‌లెస్ తరంగాల నుంచి 4జీ, 5జీ మీదుగా రాబోయే 6జీ వరకు టెక్నాలజీ సరిహద్దులను చెరిపివేసింది.
బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో బిట్‌కాయిన్, ఇథీరియం లాంటి క్రిప్టోకరెన్సీలు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కొత్త చరిత్రను లిఖిస్తున్నాయి.
మారుతున్న కాలంలో సాంకేతికతను కేవలం వినోదం కోసమే కాకుండా, దేశ ప్రగతికి చోదక శక్తిగా మలుచుకుంటున్నారు.