
అమ్స్టెల్వీన్ వేదికగా జరిగిన హాకీ వరల్డ్ కప్ 2026 పూల్-డీ మ్యాచ్‌లో భారత్ 5-3 గోల్స్ తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, అభిషేక్ చెరో రెండు గోల్స్ చేయగా, హార్దిక్ సింగ్ ఒక గోల్ సాధించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ విజయంతో భారత జట్టు హాకీ వరల్డ్ కప్ 2026లో టాప్-8 స్థానాన్ని ఖాయం చేసుకుని తదుపరి దశకు దూసుకెళ్లింది.