
వినియోగదారులను తప్పుదోవ పట్టించే మోసపూరిత పద్ధతులను అడ్డుకునేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది.
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కొనుగోళ్లకు మరింత భరోసా కల్పించడం ఈ కొత్త నిబంధనల ప్రధాన ఉద్దేశ్యం.
ఆన్లైన్ షాపింగ్‌లో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.