
జాతీయ రహదారుల వెంబడి ఉన్న టోల్‌ప్లాజాల్లో అపరిశుభ్రమైన టాయిలెట్లపై ఎన్హెచ్ఏఐ ప్రత్యేక దృష్టి పెట్టింది.
టోల్‌ప్లాజాల్లో అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లను గుర్తించి ఫొటో పంపేవారికి రూ.1000 బహుమతి లభిస్తుంది.
ప్రయాణికుల సౌకర్యార్థం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఈ వినూత్న ఛాలెంజ్‌ను ప్రారంభించింది.