
యువతను అలరించిన 'హుషారు' సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న 'హుషారు 2' చిత్ర టీజర్ విడుదలైంది.
ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న నటుడు ఆర్. నారాయణమూర్తి నిరుద్యోగంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రైవేటు సంస్థల్లో యువతతో సమయపాలన లేకుండా పని చేయించుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.