
రిలయన్స్ జియో అందిస్తున్న రూ.889 రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.
ఈ ప్లాన్లో రోజుకు 1.5జీబీ డేటా చొప్పున మొత్తం 126జీబీ హై-స్పీడ్ డేటాతో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.
దీంతో పాటు జియోసావన్ ప్రో, జియోటీవీ, జియోక్లౌడ్ మరియు జియోహాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ అదనపు ప్రయోజనాలుగా లభిస్తాయి.