Health & Environment
దక్షిణ ఛత్తీస్‌గఢ్ వద్ద అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

దక్షిణ ఛత్తీస్‌గఢ్ వద్ద అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

Andhrajyothy55m
THE BRIEF
1

దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

2

ఇది రాబోయే 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొన్నారు.

3

దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉంది.