
క్రూడ్ ఆయిల్ మార్కెట్లో నెలకొన్న తీవ్ర అనిశ్చితి, గ్లోబల్ మార్కెట్ పరిస్థితుల కారణంగా బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
సౌదీ అరేబియాపై హౌతీల దాడుల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు మే నెల తర్వాత గరిష్ట స్థాయికి చేరాయి.
డిసెంబర్లో అమెరికాలో వడ్డీ రేట్లు మరోసారి పెరిగే అవకాశం ఉండటంతో బంగారం ధరలపై మరింత భారం పడనుందని గోల్డ్స్మాన్ సాచ్స్ అంచనా వేసింది.