Entertainment
కోర్టురూమ్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు 'పూజా మేరీ జాన్‌' సినిమా

కోర్టురూమ్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు 'పూజా మేరీ జాన్‌' సినిమా

Eenadu4h
THE BRIEF
1

ఇష్టపడిన అమ్మాయి ప్రేమకు 'నో' చెప్పిందని అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటే ఆ యువతి నేరస్థురాలవుతుందా అనే అంశంపై ఈ చిత్రం తెరకెక్కింది.

2

ఈ ప్రధానాంశాన్ని చర్చిస్తూ ఈ సినిమాను కోర్ట్‌రూమ్‌ థ్రిల్లర్‌గా రూపొందించారు.

3

సినిమా సమీక్షలో భాగంగా ఈ చిత్ర కథాంశంపై ప్రధాన చర్చ జరిగింది.