
వీఎల్ఎఫ్ ఇండియా సంస్థ స్ట్రాడా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతదేశంలో విడుదల చేసింది.
దీని ప్రారంభ ధర రూ. 1.20 లక్షలు కాగా, సిటీ, మాక్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.
సిటీ వేరియంట్ 130 కిమీ రేంజ్ ఇవ్వగా, మ్యాక్స్ వేరియంట్ 4.32kWh బ్యాటరీతో 250 కిమీ రేంజ్ ఇస్తుంది.