
అల్పపీడనం, ఈశాన్య రుతుపవనాల ఎంట్రీ కారణంగా ఏపీలో రాబోయే మూడు రోజుల పాటు వానలు దంచికొట్టనున్నాయి.
రాబోయే 3 గంటల్లో ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.
వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్లను జారీ చేశారు.