Economy
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Andhrajyothy1h
THE BRIEF
1

దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,980కి చేరుకుంది.

2

22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,40,240గా ఉంది.

3

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,44,900కి చేరగా, హైదరాబాద్‌లో రూ.2,49,900గా ఉంది.