Education
ఐఐఎం, ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యార్థుల్లో 93 శాతం మందికి ప్లేస్‌మెంట్స్

ఐఐఎం, ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యార్థుల్లో 93 శాతం మందికి ప్లేస్‌మెంట్స్

Sakshi2h
THE BRIEF
1

దేశంలోని ఐఐఎం, ఐఐటీ, ఎన్‌ఐటీల్లో చదివిన విద్యార్థుల్లో ఏకంగా 93 శాతం మందికి ప్లేస్‌మెంట్‌ లభిస్తున్నట్లు ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది.

2

ఈ ఉన్నత విద్యాసంస్థల్లో ఉత్తీర్ణులై ఉద్యోగాలు పొందిన వారిలో సగం మందికిపైగా వార్షిక వేతనాలు పదేళ్లలో రెట్టింపు అయ్యాయి.

3

ఐఐఎంలలో చదువుకుని ఉద్యోగాలు సాధించిన వారిలో సగం మందికి పైగా వార్షిక వేతనం రూ.40 లక్షల మార్కును దాటింది.