
మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భాగంగా కాన్సాస్, ఐయోవా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన సభలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేసుకున్నారు.
సభల రద్దుకు కారణాలపై ప్రశ్నించిన విలేకరిని ఆయన బాడీ షేమింగ్ చేస్తూ వ్యక్తిగత దూషణలకు దిగారు.
కాన్సాస్ ప్రాంతంలో రిపబ్లికన్ అభ్యర్థి గెలుపుపై నమ్మకం ఉండటంతో అక్కడకు వెళ్లాల్సిన అవసరం కనిపించలేదని ట్రంప్ సమర్థించుకున్నారు.