
అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని న్యూయార్క్ టైమ్స్ ప్రశంసించడంపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
అమరావతి నిర్మాణ పనుల్లో రోజుకు 25 వేల మందికి పైగా పాల్గొంటున్నారని, 2029 ఎన్నికల నాటికి పనులు వేగవంతం చేస్తున్నట్లు ఆ కథనం పేర్కొంది.
బ్రిటిష్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ రూపకల్పనలో ఐదు మైళ్ల మేర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం సిద్ధమవుతోందని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.