
సెప్టెంబర్ 13న జరిగే మహిళల ఆసియా కప్ ఫైనల్కు పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
గతంలో పురుషుల ఆసియా కప్ సమయంలో ట్రోఫీ ప్రదానోత్సవంలో జరిగిన వివాదం నేపథ్యంలో ఇప్పుడు కూడా ఉద్రిక్తత నెలకొంది.
భారత్ విజేతగా నిలిస్తే నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత జట్టు నిరాకరించే అవకాశం ఉందని క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది.