
యూజీసీ-నీట్ పరీక్షల రద్దుపై రాహుల్ గాంధీ స్పందిస్తూ, తప్పు ఎన్టీఏ చేస్తే విద్యార్థులు ఎందుకు శిక్ష అనుభవించాలని మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
జూన్ 22 నుంచి 30 మధ్య జరిగిన పరీక్షలను ఎన్టీఏ రద్దు చేసి సెప్టెంబర్లో నిర్వహిస్తామని ప్రకటించడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంలో ఎన్టీఏను బాధ్యులను చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
skip