
కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ‘భారతీయుడు 3’ సినిమా చిత్రీకరణను మళ్లీ ప్రారంభించినట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
‘సేనాపతి తిరిగొస్తున్నాడని... ఈసారి యుద్ధంతో...’ అంటూ చిత్ర యూనిట్ తాజా అప్డేట్ను పంచుకుంది.
1996లో విడుదలైన ఒరిజినల్ ‘భారతీయుడు’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.