
గరివిడి లక్ష్మి సినిమాకు ప్రేక్షకులినుంచి మరియు విమర్శకుల నుంచి మంచి హిట్ టాక్ లభించింది.
అయితే సినిమాకు వచ్చిన ప్రశంసలకు తగినట్లుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మాత్రం ఆ స్థాయిలో లేవని సమాచారం.
ఈ వసూళ్ల తేడా వెనుక కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.