
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ మరియు రిక్రూటింగ్ ఏజెన్సీల ద్వారా చేసే నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పెంపు వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
యూనిఫాం సర్వీసులకు రెండేళ్లు, నాన్ యూనిఫామ్ సర్వీసులకు 44 ఏళ్లకు వయోపరిమితిని పెంచారు.