Education
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ఠ వయోపరిమితి పెంపు

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ఠ వయోపరిమితి పెంపు

eenadu pratibha54m
THE BRIEF
1

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏపీపీఎస్సీ మరియు రిక్రూటింగ్‌ ఏజెన్సీల ద్వారా చేసే నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

2

ఈ పెంపు వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

3

యూనిఫాం సర్వీసులకు రెండేళ్లు, నాన్‌ యూనిఫామ్‌ సర్వీసులకు 44 ఏళ్లకు వయోపరిమితిని పెంచారు.