
ఇరాన్ రహస్య నౌకాదళానికి నకిలీ గుర్తింపులు, సర్టిఫికెట్లు ఇస్తూ చమురు రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో చండీగఢ్‌కు చెందిన సునీల్ కుమార్ శర్మ, ఆయన భార్యలపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
ఈ మేరకు అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ బుధవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
నిందితులు గయానా, ఎస్వాటిని, లావోస్ దేశాల ప్రతినిధులుగా నటిస్తూ ఫ్లాగింగ్ ఏజెన్సీలను నడుపుతున్నట్లు అమెరికా వెల్లడించింది.