మహిళలు ధరించే బిగుతు దుస్తులు నరాల మీద ఒత్తిడి కలిగించి రక్తప్రసరణను దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సింథటిక్ ఫైబర్లతో తయారు చేసిన బట్టలు చర్మానికి గాలి తగలకుండా చేసి దురదలు, ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి.
అండర్ వైర్ ఉండే బ్రాలను వాడటం వల్ల రొమ్ము భాగంలో రక్తప్రసరణ దెబ్బతిని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.