విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం 'రణబాలి'.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 13, 2026న హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది.
ఈ సినిమా అక్టోబర్ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.