
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ మార్పుపై మరోసారి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.
2027 ఐపీఎల్ సీజన్లో రోహిత్ శర్మ మళ్లీ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఫ్రాంచైజీ తన సోషల్ మీడియా ఖాతాలో రోహిత్ను 'కింగ్'గా పేర్కొంటూ చేసిన పోస్ట్ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.