Health & Environment
ఉల్లిపాయ రసం రాస్తే జుట్టు రాలడం తగ్గుతుందా?

ఉల్లిపాయ రసం రాస్తే జుట్టు రాలడం తగ్గుతుందా?

Samayam Telugu2h
THE BRIEF
1

ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ కెరాటిన్ ఉత్పత్తికి, జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

2

జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం నాలుగు వారాల పాటు రోజూ ఉల్లిరసం రాస్తే అలోపేసియా ఉన్నవారికి జుట్టు తిరిగి వచ్చిందని పేర్కొంది.

3

అయితే ఇది అందరికీ ఒకేలా పనిచేయకపోవచ్చని, సెన్సిటివ్ చర్మం ఉన్నవారు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలని సూచించారు.